- Advertisement -
నవతెలంగాణ – కల్వకుర్తి టౌన్ : కల్వకుర్తి పట్టణం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో వాచ్మెన్ కరీం అనారోగ్యంతో నిన్న సాయంత్రం మృతి చెందాడు విషయం తెలుసుకున్న నాగర్ కర్నూల్ జిల్లా SC ST మానిటరింగ్ విజిలెన్స్ కమిటీ మెంబర్ జిల్లెల్ల రాములు వారి కుటుంబాన్ని పరామర్శించి 3000/-రూపాయలు ఆర్థిక సాయం చేయడం జరిగింది కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ యువ నాయకుడు దున్న సురేష్ ఎముక మహేష్ పెరుమళ్ళ శ్రీశైలం నవీన్ శివ తదితరులు పాల్గొనడం జరిగింది.
- Advertisement -