Tuesday, February 10, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్కారు గుర్తుకు ఓటెయ్యండి.. అభివృద్ధికి బాటలు వేయండి

కారు గుర్తుకు ఓటెయ్యండి.. అభివృద్ధికి బాటలు వేయండి

- Advertisement -

 28 వ వార్డు అభ్యర్థి సరిత మల్లేశం..
నవతెలంగాణ – భువనగిరి కలెక్టరేట్ 

బీఆర్ఎస్ పార్టీ బలపరిచిన గుమ్మల సరిత మల్లేశంకు కారు గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని భువనగిరి మాజీ ఎమ్మెల్యే పైల శేఖర్ రెడ్డి, పార్లమెంట్ ఇంచార్జి క్యామ మల్లేశం లు ఇటీవల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. గతంలో చేసిన అభివృద్ధి తప్ప కాంగ్రెస్ ప్రభుత్వం చేసింది ఏమీ లేదన్నారు. వార్డు అభివృద్ధి కోసం కారు గుర్తుకు ఓటు వేసి, గుమ్మల సరిత మల్లేశం గెలిపించాలని కోరారు. నిరంతరం ప్రజలకు అందుబాటులో ఉండి, ప్రజా సమస్యల పరిష్కార కోసం పనిచేస్తారని తెలిపారు. ఈ కార్యక్రమంలో వార్డు ఇంచార్జ్   డాక్టర్ ర్యాకల శ్రీనివాస్ , బిఆర్ఎస్ పార్టీ శ్రేణులు, నాయకులు, పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -