Wednesday, March 11, 2026
E-PAPER
Homeమానవిడిప్రెషన్‌ను జయించాలనుకుంటున్నారా?

డిప్రెషన్‌ను జయించాలనుకుంటున్నారా?

- Advertisement -

కొందరు ఏ కారణం లేకుండానే సంతోషంగా ఉంటారు. మరికొందరు డల్‌గా ఉంటారు. దీనికి భావోద్వేగంతో పాటు.. హర్మోన్లు కూడా కారణమని నిపుణులు చెబుతున్నారు. అనందం కలిగించే డోపమైన్‌ అనే హార్మోన్‌ దీనికి కారణం అని చెబుతున్నారు. ఈ హార్మోన్‌ మంచి స్థాయిలో ఉత్పత్తి అయితే, ఆ వ్యక్తి నిత్యం సంతోషంగా, ముఖంపై చిరునవ్వుతో ఉంటారు. ఈ హర్మోన్‌ స్థాయిని సరిగ్గా ఎలా నిర్వహించాలి? నిపుణులు ఏం చెబుతున్నారు?

డోపమైన్‌ స్రావాన్ని ఎలా పెంచాలి?
డోపమైన్‌ హార్మోన్‌ స్రావాన్ని పెంచడానికి.. రోజువారీ ఆహారంలో గ్రీన్‌ బీన్స్‌, సోయా బీన్స్‌ ఎక్కువగా తీసుకోవాలి. ఇందులో టైరోసిన్‌ అమినో యాసిడ్‌ సరైన స్తాయిలో ఉంటుంది. ఈ ప్రోటీన్‌ తీసుకోవడం వలన డోపమైన్‌ మరింత పెరుగుతుంది. గ్రీన్‌ బీన్స్‌, సోయాబీన్స్‌, పాల ఉత్పత్తులు, అరటిపండ్లు, గుడ్లు, ప్రోబయోటిక్స్‌, చికెన్‌ వంటి ప్రోటీన్లు అధికంగా ఉండే ఆహారాలు డోపమైన్‌ హార్మోన్‌ పెరిగేందుకు దోహదపడతాయి. ఇవే కాకుండా రోజువారీ ఆహారంలో, గ్రీన్‌ టీ, మెగ్నీషియం, విటమిన్‌ డి కూడా తీసుకోవాలి.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -