Thursday, January 22, 2026
E-PAPER
Homeక్రైమ్నాలుగేండ్ల బాలికపై లైంగికదాడి..?

నాలుగేండ్ల బాలికపై లైంగికదాడి..?

- Advertisement -

నవతెలంగాణ-రామారెడ్డి
కామారెడ్డి జిల్లా రామారెడ్డి మండలం ఓ గ్రామానికి చెందిన నాలుగేండ్ల బాలికపై ఓ యువకుడు లైంగికదాడికి పాల్పడినట్టు తెలుస్తోంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. బాలికపై అదే గ్రామానికి చెందిన ఓ యువకుడు మద్యం మత్తులో బాలికను ఇంట్లోకి తీసుకెళ్లి.. గడియ పెట్టడం తో స్థానికులు గమనించి బయటకు తీసుకొచ్చినట్టు తెలుస్తోంది. దీనిపై స్థానికులు పోలీసులకు సమాచారం ఇవ్వగా.. వారు ఘటనా స్థలానికి చేరుకొని నిందితుడిని అదుపులోకి తీసుకుని, పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసినట్టు తెలుస్తోంది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -