Wednesday, August 19, 2026
E-PAPER
Homeజాతీయంప్రజాతీర్పును గౌరవిస్తున్నాం: ఎంకే స్టాలిన్‌

ప్రజాతీర్పును గౌరవిస్తున్నాం: ఎంకే స్టాలిన్‌

- Advertisement -

నవతెలంగాణ – మైదరాబాద్ : తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజలు ఇచ్చిన తీర్పును గౌరవిస్తున్నామని MK స్టాలిన్ తెలిపారు. గత ఐదేళ్లలో రాష్ట్ర ప్రజల కోసం అనేక ప్రాజెక్టులు, మంచి పాలన అందించామని, ప్రతి దశలోనూ తమిళనాడు ముందుండేలా చూశామని డీఎంకే నాయకుడు తెలిపారు. తాము సాధించిన విజయాలను మాత్రమే ప్రజల ముందు ఉంచి ఓట్లు అభ్యర్థించామని, ప్రభుత్వం అమలు చేసిన ప్రజా సంక్షేమ పథకాలను వివరిస్తూ వాటిని కొనసాగిస్తామని హామీ ఇచ్చామని ఆయన పేర్కొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -