Wednesday, August 13, 2025
EPAPER
spot_img
Homeతెలంగాణ రౌండప్మాదకద్రవ్యాల నిరోధంలో భాగస్వాములవ్వాలి

మాదకద్రవ్యాల నిరోధంలో భాగస్వాములవ్వాలి

- Advertisement -
  • కళాశాల విద్యార్థులతో ప్రతిజ్ఞ చేయించిన ఎస్ఐ సౌజన్య 
  • నవతెలంగాణ-బెజ్జంకి
  • మాదకద్రవ్యాల నిరోధంలో విద్యార్థులందరూ భాగస్వాములవ్వాలని ఎస్ఐ సౌజన్య సూచించారు. బుధవారం మండల కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో మాదకద్రవ్యాల నిరోధకంలో భాగస్వాములవ్వాలని ఎస్ఐ సౌజన్య విద్యార్థులతో  ప్రతిజ్ఞ చేయించారు. కళాశాల బోధన, ఠాణా సిబ్బంది పాల్గొన్నారు.
- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img
Advertisement
Advertisement
Ad