- Advertisement -
నవతెలంగాణ – మద్నూర్
మద్నూర్ మండలంలోని అంతాపూర్ గ్రామంలో గ్రామ శుభ్రత పట్ల ఆ గ్రామ సర్పంచ్ పార్వతి బాయి ప్రత్యేక దృష్టి సారించారు. గ్రామంలో వాడవాడల్లో పెరిగిన పిచ్చి మొక్కల తొలగింపు పట్ల గడ్డి మందు పిచికారి కార్యక్రమాన్ని చేపట్టారు. గ్రామ ప్రజల ఆరోగ్యమే మహాభాగ్యం అంటూ సర్పంచ్ అపరిశుభ్రత లేకుండా శుభ్రత కార్యక్రమమే ధ్యేయంగా పనిచేస్తున్నారు. సర్పంచ్ చేపడుతున్న పనుల పట్ల గ్రామ ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
- Advertisement -



