Thursday, January 8, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్మృతుని కుటుంబానికి చేయుత

మృతుని కుటుంబానికి చేయుత

- Advertisement -

నవతెలంగాణ – మల్హర్ రావు
మండలంలోని అడ్వాలపల్లి గ్రామానికి మందరపు పోశయ్య ఇటీవల అనారోగ్యంతో మృతిచెందారు. విషయం తెలుసుకున్న బిఆర్ఎస్ పార్టీ జిల్లా యువజన నాయకుడు అజ్మీరా బాలాజీ నాయక్, గ్రామ సర్పంచ్ అజ్మీరా సారక్క, వార్డు సభ్యులతో కలిసి బుధవారం పరమర్శించి, రూ.5 వేలు ఆర్థిక సాయం చేసి చేయుతనిచ్చారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ బానోతు రాజేందర్, వార్డు సభ్యులు,కొత్తపల్లి తిరుమల-రణధీవ్, బిఆర్ఎస్ గ్రామశాఖ అధ్యక్షుడు అజ్మీర శంకర్, యూత్ అధ్యక్షులు అడ్వాల రాజు, నాయకులు బానోతు సమ్మయ్య ,ఇప్ప కృష్ణకర్, అజ్మీరా రాజు, అడ్వాల మల్లయ్య, అజ్మీర రామ్ చరణ్ , కూన రవి ,గంట నాగేష్ , పెరుమల లింగయ్య,మంద్రపు  మల్లేష్ పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -