ఉమ్మడి జిల్లాలో ఆలేరుఎక్కువ గా కాంగ్రెస్ ఫలితాలు
ఐలయ్య మార్నింగ్ వర్క్ ఇందిరమ్మ ఇండ్లు పొట్టేలు పంపిణి పని చేసింది
నవతెలంగాణ ఆలేరు: ఆలేరు నియోజకవర్గం సర్పంచ్ ఎన్నికల్లో లో కాంగ్రెస్ పార్టీ విజయకేతనం స్పష్టంగా కనిపించింది. ఒకటి రెండు మూడు విడతల ఫలితాలను విడతల పరిశీలన నవ తెలంగాణ విశ్లేషన్లో తేలింది. ఉమ్మడి జిల్లాలోని ఆలేరు నియోజకవర్గం లో అత్యధిక స్థానాలు కాంగ్రెస్ పార్టీ సర్పంచ్లు గెలుపొందడం ద్వారా బీర్ల ఐలయ్య వ్యక్తిగత ప్రాబల్యం ద్వారా అత్యధిక స్థానాలు సాధించినట్లు తెలుస్తుంది. ఆలేరులో. 193 గ్రామపంచాయతీ సర్పంచి ఎన్నికల్లో 80% స్థానాలు కాంగ్రెస్ పార్టీ గెలవడం గొప్ప విషయం ప్రజల్లో నిరంతరం ఉంటే సాధ్యమవుతుంది .ప్రభుత్వ పథకాలతో పాటు వ్యక్తిగతంగా సిమెంటు ఆర్థిక సహకారం ఇందిరమ్మఇండ్ల విషయంలో ఆర్థిక సహకారం సిమెంటు రాష్ట్రంలోని ఆలేరు నెంబర్ వన్ ఉండాలని పట్టుదల కూడా పనిచేసింది.
రాష్ట్రంలో అనేక మంత్రులు ఉన్న స్థానంలో కూడా ఈ ఫలితాలు రాలేదు. ఎమ్మెల్యే మార్నింగ్ ద్వారా నిరంతరం ప్రజల్లో ఉండడం వల్లే ఈ ఫలితాలు సాధ్యమైందని నవతెలంగాణ పరిశీలనలో తేలింది. ఈ ఎన్నికలో బీర్లే ఐలయ్యపట్ల గాని ప్రభుత్వం పట్ల నియోజకవర్గంలో అసంతృప్తి వ్యక్తం కాలేదు దానికి కారణం ఆలేరు ఎమ్మెల్యే ప్రజల్లో నిరంతరం ఉండడమే మా పరిశీలనలో తెలిసింది. కే టీ ఆర్ భువనగిరి కి వచ్చి బి ఆర్ ఎస్ గెలిచిందని జబ్బల చర్చుకోవాల్సినంత సీన్ లేదని తేలింది భువనగిరి జిల్లాలో బి ఆర్ ఎస్ అట్టర్ ఫ్లాప్ అయింది. దింపుడు ఆశతో బి ఆర్ ఎస్ తప్పుడు ప్రకటనలు చేస్తుంది కే టీ ఆర్ ప్రజలను మభ్యపెట్టడానికి వస్తున్నాడు. ఉద్యమ నేత కే సి ఆర్ ఎక్కడ ప్రజలందరూ రాష్ట్రవ్యాప్తంగా ఇదే ఆలోచిస్తారు ఏమయిండు ఎక్కడ పోయిండు రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో కెసిఆర్ ని చంపేసి సానుభూతితో గెలవాలని కూడా కేటీఆర్ చూసిన ఆశ్చర్యం లేదని ప్రజలు ప్రజలు భావిస్తున్నారు. వాస్తవాలు పరిశీలించండి. ఉమ్మడి జిల్లాలో లెక్కలు చూసి ప్రజలు చర్చించుకోవాలి. భువనగిరి కేటీఆర్ సందర్శన ఒక నటన ప్రజలు నమ్మాల్సిన అవసరం లేదు ప్రభుత్వ విప్ ఐలయ్యతో కాంగ్రెస్ పార్టీ పటిష్టంగా ఉందని ప్రజలకు విజ్ఞప్తి చేశారు ఆలేరు నియోజవర్గ ప్రజలకు కాంగ్రెస్ పార్టీ సర్పంచులు గెలిపించినందుకు కృతజ్ఞతలు ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య కృతజ్ఞతలు తెలిపారు



