Wednesday, March 4, 2026
E-PAPER
Homeజాతీయంఖమేనీ మృతిపై మౌనమెందుకు ? : సోనియా

ఖమేనీ మృతిపై మౌనమెందుకు ? : సోనియా

- Advertisement -

న్యూఢిల్లీ : అమెరికా, ఇజ్రాయిల్‌ సేనల దాడిలో ఇరాన్‌ సుప్రీం నేత ఖమేనీ మరణించిన ఘటనపై నరేంద్ర మోడీ ప్రభుత్వం ఎందుకు మౌనం వహిస్తోందని కాంగ్రెస్‌ నాయకురాలు సోనియా గాంధీ నిలదీశారు. ఇది తటస్థ వైఖరి ఎలా అవుతుందని ప్రశ్నించారు. విదేశాంగ విధానం యొక్క దిశ, విశ్వసనీయతపై ఈ వైఖరి అనుమానాలు కలిగిస్తుందని ఆందోళన వ్యక్తం చేశారు. పార్లమెంట్‌ బడ్జెట్‌ సమావేశాలలో పశ్చిమాసియా పరిస్థితిపై చర్చించాలని డిమాండ్‌ చేశారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -