Monday, December 8, 2025
E-PAPER
Homeతాజా వార్తలుతెలంగాణలో విన్‌ గ్రూప్‌ భారీ పెట్టుబడులు

తెలంగాణలో విన్‌ గ్రూప్‌ భారీ పెట్టుబడులు

- Advertisement -

నవతెలంగాణ-హైదరాబాద్‌: తెలంగాణలో వియత్నాంకు చెందిన విన్‌ గ్రూప్‌ భారీ పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వచ్చింది. గ్లోబల్‌ సమిట్‌లో భాగంగా రూ.27 వేల కోట్లతో పెట్టుబడులు పెట్టేందుకు ఎంవోయూ చేసుకున్నట్లు విన్‌ గ్రూప్‌ సీఈవో పేర్కొన్నారు. టెక్నాలజీ, గ్రీన్‌ ఎనర్జీ, హాస్పిటల్స్‌, వర్సిటీల్లో పెట్టుబడులు పెట్టనున్నట్లు సీఈవో ఫాం షాన్‌చౌ తెలిపారు. 

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -