- Advertisement -
నవతెలంగాణ – సుల్తాన్ బజార్
కింగ్ కోఠి జిల్లా ప్రభుత్వ ఆస్పత్రిలో ఘనంగా మహిళా దినోత్సవ వేడుకలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి వైద్య విధాన పరిషత్ పిఓ డాక్టర్ జలజ ముఖ్య అతిథిగా పాల్గొని కేక్ కట్ చేసి మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలుపుకున్నారు. ఈ కార్యక్రమంలో ఆస్పత్రి ఆర్ ఎం ఓ డాక్టర్ సాధన, డాక్టర్ మాధవి, డాక్టర్ జ్యోతిర్మయి, డాక్టర్ శారద, డాక్టర్ ఝాన్సీ, నర్సింగ్ సూపర్డెంట్ శమంతకమణి, గ్రేడ్ టు పద్మ, మరియమ్మ, మహిళ ఉద్యోగులు పాల్గొన్నారు.
- Advertisement -


