Friday, August 22, 2025
E-PAPER
spot_img
Homeతెలంగాణ రౌండప్జక్రాన్ పల్లిలో పనుల జాతర ప్రారంభం..

జక్రాన్ పల్లిలో పనుల జాతర ప్రారంభం..

- Advertisement -

నవతెలంగాణ – జక్రాన్ పల్లి 
రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన పనుల జాతర సందర్భంగా జక్రాన్పల్లి  గ్రామంలో వైఎస్ఆర్ కాలనీలో ఇంకుడు గుంతల పనులను అర్గుల్ సొసైటీ చైర్మన్ ఆర్మూర్  గంగారెడ్డి ఇందిరమ్మ కమిటీ మెంబర్ వసంత రావు ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో సెక్రెటరీ గంగాధర్ ,గ్రామ ఇందిరమ్మ కమిటీ మెంబర్స్ సొప్పరి వినోద్, వసంత్ రావు, ఫీల్డ్ అసిస్టెంట్ ప్రవీణ్ ,పొన్నాల భూమేశ్వర్ పాల్గొన్నారు.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img
Ad
Ad