Saturday, July 26, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్ప్రమాదపు అంచుల్లో రెంజల్ క్రాసింగ్..

ప్రమాదపు అంచుల్లో రెంజల్ క్రాసింగ్..

- Advertisement -

నవతెలంగాణ – రెంజల్ 
మండల కేంద్రమైన రెంజల్ క్రాసింగ్ వద్ద పిచ్చి మొక్కలు పెరగడంతో రెంజల్ గ్రామం నుంచి వీరన్న గుట్ట వైపు వస్తున్న వాహనాలకు ప్రమాదం పొంచి ఉందని స్థానిక ప్రజలు పేర్కొంటున్నారు. రెంజల్ ప్రధన స్తూపం నుంచి  అటు సాటాపూర్ వైపు, ఇటు వీరన్న గుట్ట గ్రామం వైపు వచ్చే వాహనాలలు కనిపించకపోవడంతో ప్రమాదాలు పొంచి ఉన్నాయని వారు పేర్కొన్నారు. స్థానిక గ్రామపంచాయతీ సిబ్బంది ఈ పిచ్చి మొక్కలను తొలగించినట్లయితే ప్రమాదాలను నివారించే అవకాశం ఉందని వారన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -