Friday, March 13, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్ఉత్తమ ఐసిడిఎస్ సూపర్వైజర్ గా యశోద 

ఉత్తమ ఐసిడిఎస్ సూపర్వైజర్ గా యశోద 

- Advertisement -

నవతెలంగాణ-మర్రిగూడ 
అంతర్జాతీయ మహిళ దినోత్సవం పురస్కరించుకొని జిల్లా కేంద్రంలోని ఉదయాదిత్య భవన్లో శుక్రవారం శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన ఉత్తమ ప్రతిభ పురస్కారాలలో మండల ఐసిడిఎస్ సూపర్వైజర్ యశోద జిల్లా ఉత్తమ ఐసిడిఎస్ సూపర్వైజర్ గా జిల్లా అధికారులు చేతుల అవార్డును అందుకున్నారు.ఈ కార్యక్రమంలో ఆమె తో పాటు సిడిపిఓ సక్కుబాయి ఉన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -