Saturday, January 31, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్సొంతగూటికి చేరిన యాట విజయలక్ష్మి

సొంతగూటికి చేరిన యాట విజయలక్ష్మి

- Advertisement -

నవతెలంగాణ – ఆలేరు టౌను
ఆలేరు పట్టణ  కాంగ్రెస్ పార్టీకి చెందిన, జిల్లా మహిళ సెక్రటరీ యాట విజయలక్ష్మి, మాజీ ప్రభుత్వ విప్పు గొంగిడి సునీత మహేందర్ రెడ్డి సమక్షంలో శనివారం బిఆర్ఎస్ పార్టీ సొంతగూటికి చేరారు. పార్టీ కండువా కప్పి మాజీ ఎమ్మెల్యే సునీత ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో ఎన్నికల ఇన్చార్జ్ పసుల ప్రభాకర్ రెడ్డి, మేకల శ్రీనివాసులు, పట్టణ అధ్యక్షుడు పుట్ట మల్లేష్ గౌడ్, మాజీ మున్సిపల్ చైర్మన్ పస్పరి శంకరయ్య, మాజీ ఎంపీపీ క్యాస గల్ల అనసూయ, కొలుపుల హరినాథ్, మాదని ఫిలిప్స్, ఆడెపు బాలస్వామి, మొరిగాడి వెంకటేష్, గ్యాదపాక నాగరాజు, కుండే సంపత్ కుమార్, బింగి రవి, బింగి లత, యాట శివ, మొర్తల సునీత రమణారెడ్డి, మొరిగాడి మాధవి వెంకటేష్, మోతే కనకమ్మ వెంకటేష్ , చింత కింది రేణుక, రాయపురం శ్రీనివాస్, చెక్కిళ్ళ రవీందర్, ఐలి కృష్ణ పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -