నవతెలంగాణ కాటారం
మండలం లోని చిదినేపల్లి గ్రామం లో కాటారం మండల యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు చీటూరి మహేష్ గౌడ్ ఆధ్వర్యంలో చిదినేపల్లి యూత్ కాంగ్రెస్ గ్రామ శాఖకమిటీ లను ఎన్నుకున్నారు.
అధ్యక్షునిగా బెల్లంకొండ గణేష్ ,ప్రధాన కార్యదర్శిగా కాయిరి శేఖర్, ఉపాధ్యక్షులుగా నీలాల సంపత్, కార్యదర్శిగా బౌతు హిమాకర్, కోశాధికారి ఐనాల శ్రీధర్, అధికార ప్రతినిధిగా ఎల రంజిత్,
ప్రచార కమిటీ కన్వీనర్ కోయ్యల సతీష్ నిఎన్నుకున్నారు.
ఈ కార్యక్రమంలో కాటారం మండల అధ్యక్షులు వేమునూరు ప్రభాకర్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు గోడిసెల రాజిరెడ్డి,నర్సింగరావు మహేష్,తిరుపతిరావు,అంగడి వెంకటేశ్వర్లు, తాళ్లపల్లి సమ్మయ్య, జూకంటి రమేష్, జాడి శ్రీధర్, అంతటి నారాయణ, బోనాల రమేష్, బోనాల సతీష్, ముత్యాల శంకర్, కాయిరి పోషమాల్లు,మిట్టపల్లి రామ్మూర్తి, నగరపు వెంకటేష్, ఓడేటి బక్కయ్య,కొడాల రాజయ్య, బుగ్గారపు మధు, కొరకుప్పల హరి, యూత్, కాంగ్రెస్ నాయకులు కోడి రవి, చీకట్ల శిరోజ్,ఎత్తిరాజీ గణేష్,బాసాని రాజు, రాజ శీను, అడ్డూరి రాజు, బాండ్ల ప్రవీణ్, నడికోట సాగర్, యంజాల కిరణ్, భాసాని నందు, నీలాల రవి తదితరులు పాల్గొన్నారు.
యువజన కాంగ్రెస్ కమిటీ నియామకం
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



