Tuesday, September 2, 2025
E-PAPER
spot_img
Homeతెలంగాణ రౌండప్అపర భగీరథుడు వైఎస్ఆర్: ఎమ్మెల్యే తోట

అపర భగీరథుడు వైఎస్ఆర్: ఎమ్మెల్యే తోట

- Advertisement -

నవతెలంగాణ – మద్నూర్ 
సంక్షేమ పథకాల పితామహుడు, రైతు బాంధవుడు, అపర భగీరథుడు, ఆరోగ్యశ్రీ ప్రదాత, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి స్వర్గీయ డాక్టర్ వైఎస్. రాజశేఖర రెడ్డి అని ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతారావు అన్నారు. నేడు ఆయన వర్ధంతి సందర్భంగా ఆ మహనీయుని దివ్య స్మృతికి ఎమ్మెల్యే నివాళులు అర్పించారు. ఆయన చేసిన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి సేవలను కొనియాడారు.

 

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img
Ad
Ad