- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్: రైతులకు ఉచితవిద్యుత్‌పై మాజీ సీఎం దివంగత వైఎస్సార్ చెరగని ముద్ర వేశారని తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి అన్నారు. హైదరాబాద్‌లోని హోటల్ దస్‌పల్లాలో నిర్వహించిన వైఎస్సార్ మెమోరియల్ అవార్డ్స్ కార్యక్రమంలో సీఎం పాల్గొన్నారు. సుభాష్ పాలేకర్‌కు వైఎస్సార్ మెమోరియల్ అవార్డును ప్రదానం చేశారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ.. ఉచిత విద్యుత్ ఎవరు ఇచ్చినా.. వైఎస్సార్‌నే గుర్తుకు తెచ్చుకుంటారని చెప్పారు.
- Advertisement -