Wednesday, April 30, 2025
Homeజిల్లాలుఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ కు సన్మానం..

ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ కు సన్మానం..

నవతెలంగాణ – జక్రాన్ పల్లి
నిజామాబాద్ రూరల్ కాలూర్ గ్రామంలో జై బాపు జై భీమ్ జై సమిధన్ అనే నినాదంతో కాంగ్రెస్ పార్టీ చేపట్టిన వంటి పాదయాత్రలో భాగంగా సోమవారం ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ ని నిజాంబాద్ రూరల్ యూత్ కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు వినోద్ మర్యాదపూర్వ కలిసి శాలువాతో సన్మానం చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపతి రెడ్డి, నిజామాబాద్ రూరల్ యువజన కాంగ్రెస్ ఉపాధ్యక్షులు సొప్పరీ వినోద్, జిల్లా యువ నాయకులు అమ్మాజీ నరేష్, సోషల్ మీడియా కోఆర్డినేటర్ నట్ట తిరుపతి, బబ్లు యువజన సంఘాల నాయకులు పాల్గొన్నార.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img