Saturday, April 18, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్జనగణనపై శిక్షణ శిబిరం..

జనగణనపై శిక్షణ శిబిరం..

- Advertisement -

నవతెలంగాణ-బెజ్జంకి
మండల కేంద్రంలోని బాలుర ప్రభుత్వోన్నత పాఠశాలలో 2027 ఏడాదికి మండల స్థాయి జనగణనపై పర్యవేక్షకులకు శనివారం శిక్షణ శిబిరం నిర్వహించినట్టు తహసీల్దార్ శ్రీకాంత్ తెలిపారు. ఎంఈఓ మహతి, శిక్షణాధికారులు పాల్గొన్నారని ఆయన తెలిపారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -