Thursday, April 16, 2026
E-PAPER
Homeరాష్ట్రీయంరాష్ట్రంలో ముస్లిమేతర బీసీలు 46.25 శాతం

రాష్ట్రంలో ముస్లిమేతర బీసీలు 46.25 శాతం

- Advertisement -

– ఎస్సీలు 17.43, ఎస్టీలు 10.45
– ముస్లిం బీసీలు 10.08, ఓసీలు 2.48
– మొత్తం జనాభా 3,54,77,554
– కులగణన సర్వే (సీపెక్‌)లో వెల్లడి
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌

రాష్ట్రంలో ముస్లిమేతర బీసీలు 46.25 శాతం ఉన్నారని తెలంగాణ సామాజిక, ఆర్థిక, ఉపాధి, విద్యా, రాజకీయ కుల సర్వే-2025 వెల్లడించింది. మొత్తం జనాభా 3,54,77,554 ఉన్నారని తెలిపింది. ఈ మేరకు సర్వే వివరాలను రాష్ట్ర ప్రభుత్వం బుధవారం పబ్లిక్‌ డొమైన్‌ ఉంచింది. కులాల వారీగా చూస్తే ఎస్సీలు 61,84,319 జనాభాతో (17.43) మొదటి స్థానంలో నిలిచారు.


- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -