- Advertisement -
నవతెలంగాణ – మద్నూర్
పదో తరగతి పరీక్షలు సోమవారంతో ముగిశాయి. ప్రతిసారి లాగే ఈ సారి కూడా పకడ్బంధీ ఏర్పాట్ల మధ్య పరిక్షలు జరిగాయి. నేడు చివరి పరీక్ష కావడంతో విద్యార్థులు ఉత్సాహంగా పరీక్షా కేంద్రాలకు ఉదయం 8: 30 గంటలకే చేరుకున్నారు. అన్ని సెంటర్లలో ఎక్కడ ఏ పొరపాట్లు జరగలేదు. ప్రశాంతమైన వాతావరణంలో పది పరీక్షలు ముగిశాయి.
- Advertisement -



