Thursday, September 10, 2026
E-PAPER
Homeతాజా వార్తలుస్కూళ్లకు వరుసగా మూడు రోజులు సెలవులు

స్కూళ్లకు వరుసగా మూడు రోజులు సెలవులు

- Advertisement -

నవతెలంగాణ – హైదరాబాద్ : తెలుగు రాష్ట్రాల్లోని స్కూళ్లు, ప్రభుత్వ కార్యాలయాలకు వరుసగా మూడు రోజులు సెలవులు రానున్నాయి. సెప్టెంబర్ 12న రెండో శనివారం కావడంతో చాలా స్కూళ్లకు సెలవు ఉంటుంది. ప్రభుత్వ నిబంధనల ప్రకారం కొన్ని బ్యాంకులు, ప్రభుత్వ ఆఫీసులకు సెలవు ఉండే అవకాశం ఉంది. సెప్టెంబర్ 13న ఆదివారం వీకెండ్ హాలిడే ఉంటుంది. సెప్టెంబర్ 14న వినాయక చవితి పండుగ సందర్భంగా సెలవు ఉండనుంది. వీకెండ్‌తో పాటు పండుగ కూడా కలిసి రావడంతో విద్యార్థులు, ఉద్యోగులు ఎంజాయ్ చేయనున్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -