- Advertisement -
నవతెలంగాణ-హైదరాబాద్: నేటి నుంచి పదో తరగతి సప్లిమెంటరీ పరీక్షలు ప్రారంభంకానున్నాయి.ఈ పరీక్షలు జూన్ 12 వరకు కొనసాగుతాయి. రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 31,542 మంది విద్యార్ధులు 93 పరీక్షా కేంద్రాల్లో హాజరవుతారని ప్రభుత్వ పరీక్షల విభాగం సంచాలకుడు కందిమళ్ల లింగయ్య తెలిపారు. పరీక్షలు రోజూ ఉదయం 9.30 నుంచి మధ్యాహ్నం 12:30 వరకు జరుగుతాయి.
- Advertisement -



