Monday, June 29, 2026
E-PAPER
Homeతాజా వార్తలురాష్ట్రంలో 12 మంది ఐపీఎస్‌ల బదిలీలు

రాష్ట్రంలో 12 మంది ఐపీఎస్‌ల బదిలీలు

- Advertisement -

నవతెలంగాణ – హైదరాబాద్ : తెలంగాణలో 12 మంది ఐపీఎస్ అధికారులకు బదిలీలు, అదనపు బాధ్యతలు అప్పగిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. కౌంటర్ ఇంటెలిజెన్స్ ఎస్పీగా సీహెచ్.సింధూశర్మ, ఎస్‌ఐబీ ఎస్పీగా కూడా ఆమెకు అదనపు బాధ్యతలు దక్కాయి. మల్టీజోన్-1 ఐజీగా రామగుండం సీపీ అంబర్‌ కిషోర్ ఝా, యాదాద్రి జోన్ డీఐజీగా జోయల్ డేవిస్, వరంగల్ సీపీ సన్‌ప్రీత్ సింగ్​ను సైబరాబాద్ ట్రాఫిక్ జాయింట్‌ సీపీగా, రాజన్న జోన్ డీఐజీగా, వరంగల్ పోలీస్ కమిషనర్‌గా ఎన్.శ్వేత, భద్రాద్రి జోన్ డీఐజీగా, హైదరాబాద్ నార్త్‌రేంజ్ డీఐజీగా ఎస్.ఎం.విజయ్ కుమార్, బాసర జోన్ డీఐజీగా ఆర్.భాస్కరన్‌లకు అదనపు బాధ్యతలు అప్పగించారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -