- Advertisement -
నవతెలంగాణ-మల్హర్ రావు(మహముత్తారం)
భూపాలపల్లి జిల్లా మహా ముత్తారం నుండి కరీంనగర్ కు ద్విచక్ర వాహనంపై గంజాయిని తరలిస్తున్న ఇద్దరు వ్యక్తులను శనివారం దొబ్బలపాడు మోడల్ స్కూల్ సమీపంలో అదుపులోకి తీసుకొని వారి వద్ద నుండి ఆరున్నర కిలోల గంజాయిని స్వాధీనపరుచుకున్న పోలీసులు తెలిపారు
- Advertisement -