- Advertisement -
నవతెలంగాణ – ఢిల్లీ: ప్రధాని మోడీ నివాసంలో కీలక సమావేశం ఏర్పాటు చేశారు. భారత్, పాక్ డీజీఎంవోల స్థాయి సమావేశానికి ముందు ప్రధాని కీలక భేటీ నిర్వహించారు. ఈ సమావేశానికి సీడీఎస్, త్రివిధ దళాధిపతులు హాజరయ్యారు. మరోవైపు మధ్యాహ్నం 12 గంటలకు భారత్, పాక్ డీజీఎంవోలు హాట్‌లైన్‌లో చర్చించనున్నారు. కాల్పుల విరమణ అనంతర పరిణామాలు, పీవోకే అంశం వీరి మధ్య చర్చకు రానుంది.
- Advertisement -