- Advertisement -
నవతెలంగాణ-హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ ఇంజినీరింగ్, అగ్రికల్చర్, ఫార్మసీ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ (AP EAPCET) -2026 ఫలితాలను రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ ‘ఎక్స్’ (X) వేదికగా విడుదల చేశారు. ఈ ఏడాది ఇంజినీరింగ్ విభాగంలో 1,82,317 మంది, అగ్రికల్చర్, ఫార్మసీ విభాగాల్లో 63,546 మంది అభ్యర్థులు అర్హత సాధించారు. విద్యార్థులుఅధికారిక వెబ్‌సైట్‌తో పాటు వాట్సాప్ 9552300009 ద్వారా కూడా తమ ఫలితాలను సులభంగా తెలుసుకోవచ్చు.
- Advertisement -



