Sunday, October 26, 2025
E-PAPER
Homeఆటలుఆస్ట్రేలియా మహిళా క్రికెటర్లుకు లైంగిక వేధింపులు

ఆస్ట్రేలియా మహిళా క్రికెటర్లుకు లైంగిక వేధింపులు

- Advertisement -

నవతెలంగాణ – హైదరాబాద్: మహిళల వన్డే ప్రపంచకప్ 2025 కోసం భారత్‌లో పర్యటిస్తున్న ఆస్ట్రేలియా మహిళా క్రికెటర్లు ఇండోర్‌లో లైంగిక వేధింపులకు గురయ్యారు. హోటల్ నుంచి కెఫేకు వెళ్తున్నప్పుడు ఒక వ్యక్తి అసభ్యంగా ప్రవర్తించాడని, అనుచితంగా మాట్లాడాడని ఆసీస్ టీమ్ మేనేజర్ ఫిర్యాదు చేశారు. ఈ ఘటనపై పోలీసులు FIR నమోదు చేసి, అకీల్ అనే నిందితుడిని అరెస్ట్ చేశారు. ఈ సంఘటన గత గురువారం జరగగా, ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -