Tuesday, November 11, 2025
E-PAPER
Homeతాజా వార్తలునెల్లూరులో కంటైనర్‌ బీభత్సం.. ముగ్గురు మృతి

నెల్లూరులో కంటైనర్‌ బీభత్సం.. ముగ్గురు మృతి

- Advertisement -

నవతెలంగాణ – హైదరాబాద్ : నెల్లూరులోని ఎన్టీఆర్‌ నగర్‌ వద్ద జాతీయ రహదారిపై చేపల లోడుతో వెళ్తున్న కంటైనర్‌ లారీ బీభత్సం సృష్టించింది. ఈ ప్రమాదంలో కంటైనర్‌ లారీ.. టాటా ఏస్‌ వాహనం, మూడు బైకులను ఢీకొట్టి, అనంతరం చెట్టును ఢీకొంది. ఈ దుర్ఘటనలో ముగ్గురు మృతి చెందగా, మరికొందరికి తీవ్ర గాయాలయ్యాయి. గాయపడిన వారిని వెంటనే ఆసుపత్రికి తరలించారు. పూర్తి వివరాలు తెలియాల్సివుంది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -