- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్ : హుస్నాబాద్‌లోలో జరిగిన తెలంగాణ ప్రగతి కార్యక్రమంలో మంత్రి పొన్నం ప్రభాకర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మహిళల ఉన్నతికి ప్రభుత్వం కట్టుబడి ఉందని తెలిపారు. ఈ క్రమంలో ఆయన తెలంగాణ ఆడబిడ్డలకు ఇందిరమ్మ చీరలను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమం మహిళా సాధికారత దిశగా ఒక ముందడుగు అని ఆయన పేర్కొన్నారు.
- Advertisement -



