- Advertisement -
నవతెలంగాణ-పెద్దవూర
మండల పరిధిలోని పులిచర్ల గ్రామం లో సోమవారం మహిళల ఉన్నతి-తెలంగాణ ప్రగతి లో భాగంగా ఇందిరా మహిళా శక్తి చీరలుస్థానిక శాసన సభ్యులు కుందూరు జయవీర్ రెడ్డి ఆదేశాలమేరకు గ్రామానికి చెందిన రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు గడ్డంపల్లి రవీందర్ రెడ్డి ,గడంపల్లి వినయ్ రెడ్డి,గ్రామ శాఖ అధ్యక్షులు ఇంద్రకంటి వెంకట్ రెడ్డి,విఓఏ పద్మ,హాలియా మార్కెట్ కమిటీ డైరెక్టర్ గుండెబోయిన లక్ష్మయ్య మహిళ కు పంపిణి చేశారు.ఈ కార్యక్రమంలో లో గ్రామ కార్యదర్శి నాగరాజు, ఉపాధ్యక్షులు రామలింగం,సత్యం, వెంకట్ రెడ్డి, నరసింహ, నాగరాజు, అంజి, శేఖర్, కంభంపాటి అంజి, శీను, రామకృష్ణ, ముత్యం రెడ్డి, శ్రీకాంత్, గణేష్, పాల్గొన్నారు.
- Advertisement -



