- Advertisement -
నవతెలంగాణ-హైదరాబాద్ : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర క్యాబినెట్ సమావేశానికి ముహూర్తం ఖరారైంది. నేడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన క్యాబినేట్ సమావేశం జరగనుంది. ఇవాళ ఉదయం 11 గంటల సమయానికి సచివాలయంలో ఏపీ క్యాబినెట్ సమావేశం జరుగుతుంది. జూన్ 12వ నాటికి ఏపీలో కూటమి ప్రభుత్వం ఏర్పాటు అయి ఏడాది పూర్తవుతుంది. ఈ నేపథ్యంలోనే ఆ అంశంపై ప్రధానంగా…. చంద్రబాబు టీం చర్చించబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి.
- Advertisement -