Tuesday, July 21, 2026
E-PAPER
Homeతాజా వార్తలుఉల్లాసంగా..ఉత్సాహంగా… నవతెలంగాణ క్రికెట్‌ పోటీలు ప్రారంభం

ఉల్లాసంగా..ఉత్సాహంగా… నవతెలంగాణ క్రికెట్‌ పోటీలు ప్రారంభం

- Advertisement -

నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌ : నవతెలంగాణ దినపత్రిక 11వ వార్షికోత్సవం సందర్భంగా నిర్వహిస్తున్న క్రీడా పోటీలు మంగళవారం చిరుజల్లుల మధ్య ఉల్లాసంగా..ఉత్సాహంగా ప్రారంభమయ్యాయి. క్రీడల్లో భాగంగా రెండో రోజు ఉస్మానియా విశ్వవిద్యాలయ మైదానంలో క్రికెట్‌ ‌పోటీలను నిర్వహించారు. ఎడిటోరియల్‌ ‌బోర్డు, ఎన్‌‌టీపీపీ-1, అడ్మినిస్ర్టేషన్‌, వెబ్‌ ‌టీమ్‌‌లు సెమీఫైనల్‌‌కు చేరుకున్నాయి. బుధవారం సెమీఫైనల్స్‌ ‌నిర్వహించనున్నారు. హెచ్‌ఆర్‌ ‌జీఎం నరేందర్‌‌రెడ్డి సమన్వయకర్తగా వ్యవహరించారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -