- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్ : శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌కు మరోసారి బాంబు బెదిరింపు మెయిల్ వచ్చింది. నెదర్లాండ్స్ నుంచి శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌కు వస్తున్న (KLM-873) విమానానికి బాంబు బెదిరింపులు వచ్చాయి. దీంతో విమానాన్ని శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌లో ల్యాండింగ్ చేశారు. బాంబ్ స్క్వాడ్ బృందాలు విమానాన్ని క్షుణ్ణంగా తనిఖీ చేస్తున్నారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
- Advertisement -



