Wednesday, December 24, 2025
E-PAPER
Homeతాజా వార్తలుదాచిపెట్టిన జీఓ లపై మాటలు యుద్ధం 

దాచిపెట్టిన జీఓ లపై మాటలు యుద్ధం 

- Advertisement -

“43462”ఏంటి ఈ నెంబర్ బుర్రగోక్కుంటున్నారా 
సోషల్ మీడియా  x వేదికగా  హరీష్ రావుకు ఎంపి చామల 
నవతెలంగాణ – ఆలేరు 

భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి సోషల్ మీడియా x వేదిక ద్వారా మంగళవారం మాజీ మంత్రి హరీష్ రావు పోస్ట్ చేసిన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దాచి పెట్టిన జీ వో లను బహిర్గతం చేయాలని హరీష్ రావు డిమాండ్ చేయడం. దీనికి ఎంపీ కౌంటర్గా హరీష్ రావు నవ్విపోదురుగా నాకేంటి సిగ్గు అన్న తీరుగా ఉందన్నారు.

“43462”   ఏంటి బుర్ర గోక్కుంటున్నారా.. ఈ నెంబర్ చూసి నీ మామ కె సి ఆర్ మొదటి ఐదేళ్ల పాలనలో దాచిపెట్టిన జిఓ ల సంఖ్య అంటూ వివిధ శాఖలలో తీసుకువచ్చిన జీవోలను ఎక్స్ వేదికగా ఎం.పీ.చామల కిరణ్ కుమార్ రెడ్డి పోస్ట్ ద్వారా బయటపెట్టారు. కెసిఆర్ దాచిపెట్టిన జీవోల సంఖ్య ఎక్స్ ద్వారా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా వైరల్ అవుతుంది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -