Friday, January 2, 2026
E-PAPER
Homeతాజా వార్తలుభారీగా పొగమంచు..శంషాబాద్‌-బెంగళూరు హైవేపై భారీగా ట్రాఫిక్‌ జామ్‌

భారీగా పొగమంచు..శంషాబాద్‌-బెంగళూరు హైవేపై భారీగా ట్రాఫిక్‌ జామ్‌

- Advertisement -

నవతెలంగాణ – హైదరాబాద్‌: పొగమంచు కారణంగా శంషాబాద్‌-హైదరాబాద్‌ జాతీయ రహదారిపై భారీ ట్రాఫిక్‌ జామ్‌ అయింది. దాదాపు 10 కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి. పొగమంచు కమ్ముకొవడంతో వాహనాలను రహదారి పక్కకు నిలిపివేశారు.  పొగమంచుతో ఔటర్‌ రింగ్‌రోడ్డుపై వెళ్లే వాహనదారులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. 

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -