Monday, April 27, 2026
E-PAPER
Homeఅంతర్జాతీయంపక్కా మేనిఫెస్టోతోనే ట్రంప్‌ విందులో కాల్పులు!

పక్కా మేనిఫెస్టోతోనే ట్రంప్‌ విందులో కాల్పులు!

- Advertisement -

నవతెలంగాణ -హైదరాబాద్ : అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ పాల్గొన్న ఓ విందులో అలెన్‌ అనే నిందితుడు కాల్పులు జరిపిన విషయం తెలిసిందే. ఈ ఘటనకు ముందు అలెన్‌ తన కుటుంబ సభ్యులకు ఓ మేనిఫెస్టో పంపాడట. అందులో తనను తాను ఒక హంతకుడిగా పేర్కొన్నాడు. ‘వాషింగ్టన్‌ హిల్టన్‌’ హోటల్‌లో భద్రత ఘోరంగా ఉందని తెలిపాడు. తానే ఓ ఇరాన్‌ ఏజెంట్‌ అయి ఉంటే.. భారీ రైఫిల్‌ను లోపలికి తీసుకొచ్చినా ఎవరూ గుర్తించేవారు కాదని రాసుకొచ్చాడు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -