- Advertisement -
నవతెలంగాణ-హైదరాబాద్ : వ్యూహాత్మక భాగస్వామ్యంలో భాగంగా ప్రధాని నరేంద్ర మోడీ యూఏఈ అధ్యక్షుడితో నేడు కీలక భేటీ కానున్నారు. 2032 నాటికి ద్వైపాక్షిక వాణిజ్యాన్ని 200 బిలియన్ డాలర్లకు చేర్చడం ఈ భేటీ లక్ష్యం. ఆర్థిక వైవిధ్యం, పరస్పర విశ్వాసం ప్రాతిపదికన ఈ పర్యటన కొనసాగుతోంది. ఈ సమావేశం ఇరు దేశాల మధ్య సంబంధాలను మరింత బలోపేతం చేస్తుందని భావిస్తున్నారు.
- Advertisement -



