Sunday, May 17, 2026
E-PAPER
Homeజాతీయంసుప్రీంకోర్టులో పెరగనున్న జడ్జీల సంఖ్య..రాష్ట్రపతి ఆమోదం

సుప్రీంకోర్టులో పెరగనున్న జడ్జీల సంఖ్య..రాష్ట్రపతి ఆమోదం

- Advertisement -

నవతెలంగాణ – హైదరాబాద్ : సుప్రీంకోర్టులో పెండింగ్‌లో ఉన్న 96 వేల కేసుల నేపథ్యంలో, న్యాయమూర్తుల సంఖ్యను 33 నుంచి 37కి పెంచుతూ కేంద్రం తెచ్చిన ఆర్డినెన్స్‌కు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆమోదం తెలిపారు. ఈ నిర్ణయం న్యాయవ్యవస్థపై భారాన్ని తగ్గించి, కేసుల పరిష్కార ప్రక్రియను వేగవంతం చేస్తుందని భావిస్తున్నారు. సుప్రీంకోర్టులో పెండింగ్‌లో ఉన్న కేసుల సంఖ్య ఆందోళనకరంగా మారడంతో, ఈ చర్య అవసరమైంది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -