Friday, July 17, 2026
E-PAPER
Homeతాజా వార్తలురేపు ఘట్​కేసర్‌కు సీఎం రేవంత్‌ రెడ్డి

రేపు ఘట్​కేసర్‌కు సీఎం రేవంత్‌ రెడ్డి

- Advertisement -

నవతెలంగాణ – హైదరాబాద్ : సీఎం రేవంత్ రెడ్డి రేపు(శనివారం) మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా ఘట్​కేసర్‌కు రానున్నారు. అక్కడ అందెశ్రీ సమాధి వద్ద విగ్రహం, స్మృతివనం పనులకు భూమిపూజ చేయనున్నారు. జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వజ్రేష్ యాదవ్, మాజీ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి ఏర్పాట్లను పరిశీలించారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -