Sunday, May 25, 2025
Homeతాజా వార్తలుమొబైల్ కొనివ్వలేదని విద్యార్థి ఆత్మహత్య

మొబైల్ కొనివ్వలేదని విద్యార్థి ఆత్మహత్య

- Advertisement -

నవతెలంగాణ – హైదరాబాద్ : అనంతపురం జిల్లాలో విషాద ఘటన చోటుచేసుకుంది. గుంతకల్లు మండలానికి చెందిన నాగభూషణం కుమారుడు వడ్డే శ్రీనివాసులు ఇటీవల పదవ తరగతి అయిపోవడంతో ఇంటర్ చదివేందుకు సిద్ధమయ్యాడు. ఈ నేపథ్యంలో మొబైల్ ఫోన్ కొనివ్వమని తన తండ్రిని అడగ్గా.. కొన్ని రోజులు ఆగమని తన తండ్రి చెప్పడంతో తీవ్ర మనస్తాపానికి గురయ్యాడు. దీంతో శ్రీనివాసులు రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన గురించి తెలుసుకున్న తల్లిదండ్రులు కన్నీరుమున్నీరవుతున్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -