- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్ : కోల్కతాలోని ఈడెన్ గార్డెన్స్ వేదికపై బుధవారం రాత్రి 7:30 గంటలకు కోల్కతా నైట్ రైడర్స్, ముంబై ఇండియన్స్ జట్ల మధ్య క్రికెట్ మ్యాచ్ జరగనుంది. 11 పాయింట్లతో ఉన్న కేకేఆర్ ప్లే ఆఫ్స్ అవకాశాలను సజీవంగా ఉంచుకోవడానికి ఈ మ్యాచ్లో గెలవడం అత్యవసరం. ఇప్పటికే ప్లే ఆఫ్స్ నుంచి నిష్క్రమించిన MI, మిగిలిన మ్యాచ్లలో గెలిచి టోర్నీని మెరుగైన స్థానంతో ముగించాలని లక్ష్యంగా పెట్టుకుంది.
- Advertisement -



