- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్ : తమిళనాడులో సీఎం విజయ్.. తన టీవీకే కూటమి ఆధ్వర్యంలోని ప్రభుత్వ మంత్రివర్గాన్ని విస్తరించాడు. మొత్తం 23 మందితో మంత్రివర్గాన్ని ఏర్పాటు చేశాడు. ఇందులో 21 మంది టీవీకే ఎమ్మెల్యేలు కాగా.. ఇద్దరు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు. చెన్నైలోని లోక్‌భవన్‌లో గురువారం ఉదయం జరిగిన కార్యక్రమంలో గవర్నర్ రాజేంద్ర విశ్వనాథన్ ఆర్లేకర్.. నూతన మంత్రులతో ప్రమాణ స్వీకారం చేయించారు.
- Advertisement -



