- Advertisement -
నవతెలంగాణ – వెల్దండ
మండల మాదిగల ఐక్య వేదిక కమిటీ వర్కింగ్ ప్రెసిడెంట్ గా అజిలాపూర్ గ్రామానికి చెందిన కొప్పు అంజయ్యను నియమిస్తూ మండల ఐక్య వేదిక వ్యవస్థాపక కమిటీ నాయకులు జయప్రకాష్, నక్కరకంటి శ్రీనివాస్, కొయ్యాల పుల్లయ్య, తక్కళ్ళపల్లి శేఖర్, గుద్దటి ప్రభాకర్, దార్ల కుమార్, తాండ్ర జంగయ్య, దుబ్బ నాగేష్ లు జారీ చేసిన ఉత్తర్వులను మాదిగల ఐక్య వేదిక నాయకులు గురువారం కొప్పు అంజయ్య కు అందజేశారు. ఈ కార్యక్రమంలో మాదిగల ఐక్య వేదిక వ్యవస్థాపక అధ్యక్షులు కొయ్యల పుల్లయ్య, నాయకులు కొమ్ము అంజయ్య, పోలే వెంకటయ్య, ఈదులపల్లి శ్రీనఖ్9ఓయూ99ఐకి తదితరులు పాల్గొన్నారు.
- Advertisement -



