Saturday, August 1, 2026
E-PAPER
Homeఆటలుఆర్సీబీ, గుజరాత్ ఫైనల్ పోరుకు వర్షం ముప్పు

ఆర్సీబీ, గుజరాత్ ఫైనల్ పోరుకు వర్షం ముప్పు

- Advertisement -

నవతెలంగాణ – హైదరాబాద్ : ఐపీఎల్ 2026 ఫైనల్ మ్యాచ్ అహ్మదాబాద్‌లో ఆర్సీబీ, గుజరాత్ జట్ల మధ్య జరగనుంది. అయితే మే 30 నుండి జూన్ 2 వరకు అహ్మదాబాద్ పరిసర ప్రాంతాల్లో వర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కారణంగా ఎల్లో అలర్ట్ జారీ చేయబడింది. వర్షం కారణంగా మ్యాచ్ రద్దయితే, ఐపీఎల్ నిబంధనల ప్రకారం ఒక రిజర్వ్ డే ఉంటుంది, ఆ రోజున మ్యాచ్ నిర్వహిస్తారు. ఈ నేపథ్యంలో అభిమానుల్లో టెన్షన్ నెలకొంది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -