Friday, February 6, 2026
E-PAPER
Homeజాతీయంఎదురుకాల్పుల్లో ముగ్గురు మావోయిస్టులు మృతి

ఎదురుకాల్పుల్లో ముగ్గురు మావోయిస్టులు మృతి

- Advertisement -

నవతెలంగాణ గడ్చిరోలి: మహారాష్ట్రలో గడ్చిరోలి జిల్లాలో భద్రతా దళాలు, మావోయిస్టుల మధ్య ఎదురు కాల్పులు జరుగుతున్నాయి. ఈ ఘటనలో ముగ్గురు మావోయిస్టులు మృతి చెందారు. ఎదురుకాల్పుల్లో పోలీసు అధికారి మృతి చెందగా.. మరొకరికి గాయాలయ్యాయి.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -