Tuesday, February 10, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్అదర్శ పాఠశాలలో కెరీర్ గైడెన్స్, కౌన్సెలింగ్

అదర్శ పాఠశాలలో కెరీర్ గైడెన్స్, కౌన్సెలింగ్

- Advertisement -

నవతెలంగాణ – మల్హర్ రావు
మండలంలోని ఎడ్లపల్లి గ్రామ మోడల్ స్కూల్లో కెరీర్ గైడెన్స్, కౌన్సిలింగ్ నిర్వహించారు. పాటశాలలో చదువుతున్న ఇంటర్, పదవ తరగతి విద్యార్థులకు కెరీర్ గైడెన్స్, కౌన్సిలింగ్ పాఠశాల ప్రిన్సిపాల్ పూర్ణచందర్ రావు తెలిపారు. ఈ సందర్భంగా ఇంపాక్ట్ మోటివేషనల్ స్పీకర్స్ రాపెల్లి రాజన్న ,ముదరి సదయ్యలు పదవ తరగతి, ఇంటర్ అయిపోయిన తర్వాత ఏ నిజమైన మార్గాలను ఎంచుకోవాలని అన్నారు. ఏ విధంగా రీచ్ కావాలని ఏ విధంగా చదువుకుంటే ఉన్నత స్థాయికి చేరుకుంటామని తెలిపారు. సరైన మార్గాన్ని ఎన్నుకోవాలని మోటివేషన్ క్లాస్ లు అద్భుతంగా నిర్వహించడం జరిగిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ జంగిడి శ్రీనివాస్, మండల విద్యాశాఖ అధికారి లక్ష్మణ్ బాబు, ఉపాధ్యాయిని ఉపాధ్యాయులు విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -