Thursday, February 12, 2026
E-PAPER
Homeజిల్లాలునవతెలంగాణ కథనానికి స్పందన

నవతెలంగాణ కథనానికి స్పందన

- Advertisement -

నవతెలంగాణ – మల్హర్ రావు
మండలంలోని ఇప్పలపల్లి ప్రభుత్వ పాఠశాల ,ఇంకా ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోనే, అనే కథనానికి విద్యాశాఖ అధికారులు ఎట్టకేలకు స్పందించారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లా పేరును తొలగించి జయశంకర్ భూపాలపల్లి జిల్లా పేరును రాయించారు. ఇందువు విద్యార్థులు, తల్లిదండ్రులు నవతెలంగాణ దినపత్రికకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -